పేజీలు

15, ఏప్రిల్ 2011, శుక్రవారం

ఒంటరిగా..

ఎంతమందికి తెలుసు ఈ ప్రపంచం లో కరువు ప్రేమ కే కానీ డబ్బుకి కాదని..
డబ్బు లేకపోవడం దరిద్రం కానే కాదు.
మన ప్రేమ ని స్వీకరించే వాళ్ళు లేకపోవడం దరిద్రం..
మనకి ప్రేమని పంచె వాళ్ళు లేకపోవడం దరిద్రం..
ఏ ప్రేమకీ నోచుకోక ఒంటరిగా మిగిలి పోవడాన్ని మించిన
పేదరికం ఇంకేముంటుంది ...?

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

చాలా సత్యం. ఎందుకంటే ఎటువంటి కల్మషం లేని ప్రేమ ఎవరు అర్థం చేసుకోరు. నటించే వాళ్ళే ఆకర్షనీయంగా ఉంటారు. కానీ తెలుసుకునేలోపు ................................