ఏ కల్మషము లేని స్వచ్చ మైన ఒక ఆత్మబంధం కోసం ఎందుకు ఈ మనసు
ఇంతగా ఆరాట పడుతోంది?
అగరు పొగల ధూపం లోని పవిత్రత ..
వైశాఖ మాసపు వాన జల్లులలోని ఆహ్లాదం ...
లేత తమలపాకు మీది పసుపు గణపతిని చూసినప్పటి భక్తీ భావం..
మంత్ర పుష్పం వింటున్నప్పుడు కలిగే పరవశం ..
ఏ ఆత్మ స్పర్శలో దర్శన మిస్తుందో కదా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి