పేజీలు

9, ఆగస్టు 2012, గురువారం

రాత్రి ఎంత సుదీర్ఘ మైన దైనా కావొచ్చు ..
కటిక చీకట్లు కమ్ముకొని ఉండవచ్చు..
కానీ .. చీకట్లను చీల్చు కుంటూ
సూర్యోదయం కాక మానదు ..
వెలుతురు పూలు పూయక మానవు .....!




కామెంట్‌లు లేవు: