చెలువం..
ఆలోచనలు.. ఆవేదనలు.. ఆరాటాలు..అన్వేషణల సమాహారం..ఈ చెలువం..!
పేజీలు
cheluvam
27, జులై 2011, బుధవారం
మాటలలో చిక్కుకుని మనసు నలిగి పోతుంది ..
మనసు లేని మాటలనే మనం నమ్ముతున్నది ..
కనిపించే నవ్వు లన్నీనవ్వులు కావు ..
అవి బ్రతుకు తెరువు కోసం పెదవులాడు కల్లలు ..
ఎవరో కవి ఏదో పాటలో పొదిగిన ఈ మాటలు ఎంత అక్షర సత్యాలు...
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)