12, నవంబర్ 2014, బుధవారం
చెలువం..: చెలువం..: ఒకా నొక ఆత్మ బంధం కోసం..
చెలువం..: చెలువం..: ఒకా నొక ఆత్మ బంధం కోసం..: చెలువం..: ఒకా నొక ఆత్మ బంధం కోసం.. : ఏ కల్మషము లేని స్వచ్చ మైన ఒక ఆత్మబంధం కోసం ఎందుకు ఈ మనసు ఇంతగా ఆరాట పడుతోంది? అగరు పొగల ధూపం లోన...
3, నవంబర్ 2014, సోమవారం
చెలువం..: VIJAYAM ANTE...
చెలువం..: VIJAYAM ANTE...: విజయం అంటే ... ఆశించిన దాన్ని సాధించడం కాదు .... సాధించాల్సిన దాన్ని ఆశించడం ... గెలవాలన్న తపన తగ్గితే ఓటమికి తగ్గ...
చెలువం..: As it is..
చెలువం..: As it is..: గెలుపు .. నీ కళ్ళ లో మెరుపు నిస్తుంది ... మొహానికి వింత కాంతి నిస్తుంది .... నీలో లేని గొప్ప గొప్ప గుణాలని కూడా ఆపాదించి ప్రపంచానికి ని...
A new life
కొత్త బట్టలు వేసుకున్నప్పుడు ...
ఎంత ఆనందంగా వుంటుంది ..
కొత్త కారులో వెళ్తుంటే
ఎంత హుషారుగా వుంటుంది ...
కొత్త పుస్తకం తెరవ గానే
ఎంత కమ్మని వాసన వస్తుంది ......
ఓటమి తరువాత మనం
ప్రారంభించే కొత్త జీవితం లోనూ
అంతే తాజా దనం వుంటుంది ...
ఓడిపోవడం అంటే ....
ఆ ఓటమికి కారణమైన
బద్దకాన్ని ... నిర్లిప్తతను ... అలసత్వాన్ని .... భయాన్ని ... అభద్రతను ...
శవ పేటికలో పెట్టి పూడ్చి వేయడమే ...
కర్రలు పేర్చి కాల్చేయడమే ....
ఆ బూడిద లోంచి .. ఆ మట్టి కుప్ప లోంచి ...
మరో మనిషిగా అవత రించడమే ....
ఎంత ఆనందంగా వుంటుంది ..
కొత్త కారులో వెళ్తుంటే
ఎంత హుషారుగా వుంటుంది ...
కొత్త పుస్తకం తెరవ గానే
ఎంత కమ్మని వాసన వస్తుంది ......
ఓటమి తరువాత మనం
ప్రారంభించే కొత్త జీవితం లోనూ
అంతే తాజా దనం వుంటుంది ...
ఓడిపోవడం అంటే ....
ఆ ఓటమికి కారణమైన
బద్దకాన్ని ... నిర్లిప్తతను ... అలసత్వాన్ని .... భయాన్ని ... అభద్రతను ...
శవ పేటికలో పెట్టి పూడ్చి వేయడమే ...
కర్రలు పేర్చి కాల్చేయడమే ....
ఆ బూడిద లోంచి .. ఆ మట్టి కుప్ప లోంచి ...
మరో మనిషిగా అవత రించడమే ....
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)

