గెలుపు ..
నీ కళ్ళ లో మెరుపు నిస్తుంది ...
మొహానికి వింత కాంతి నిస్తుంది ....
నీలో లేని గొప్ప గొప్ప గుణాలని కూడా ఆపాదించి
ప్రపంచానికి నిన్ను భూతద్దంలో చూపుతుంది ...
ఓటమి అలా కాదు ....
ఆకాశం మీద నుండి
లాక్కొచ్చి నెల మీద నిలబెడుతుంది
ఓడిపోయి నప్పుడే
నువ్వు అచ్చంగా నీలా వుంటావు ...
అదే నీ నిజ రూపం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి