ఎంతమందికి తెలుసు ఈ ప్రపంచం లో కరువు ప్రేమ కే కానీ డబ్బుకి కాదని..
డబ్బు లేకపోవడం దరిద్రం కానే కాదు.మన ప్రేమ ని స్వీకరించే వాళ్ళు లేకపోవడం దరిద్రం..
మనకి ప్రేమని పంచె వాళ్ళు లేకపోవడం దరిద్రం..
ఏ ప్రేమకీ నోచుకోక ఒంటరిగా మిగిలి పోవడాన్ని మించిన
పేదరికం ఇంకేముంటుంది ...?