చిత్ర విచిత్ర మైన భావాల కలయికతో కలవరంగా వుంటుంది ,,
కానీ కాలం అదృశ్య హస్తం ..
రంగుల పైన రంగులు పులుముతూ వుంటుంది ..
వాటి ని అర్ధం చేసుకోడంలోనే జీవితం హరించి పోతుంది..
దేన్నైనా అపార్ధం చేసుకోడం కాదు ..
అర్ధం చేసుంటే ..జీవితాలకి జీవితాలే పలకరిస్తాయి ..
హృదయాల్లో రంగుల వెలుగును విరజిమ్ముతాయి ..




