చెలువం..
ఆలోచనలు.. ఆవేదనలు.. ఆరాటాలు..అన్వేషణల సమాహారం..ఈ చెలువం..!
పేజీలు
cheluvam
29, జులై 2011, శుక్రవారం
ప్రేమంటే...
ప్రేమంటే ఒక వ్యక్తీ సాన్నిద్యాన్ని అను క్షణం కోరుకోవడం ..
ప్రేమంటే ' తన' గురించిన ఆలోచనలతో మనసంతా నిండి పోవడం ..
ప్రేమంటే ఆకాశంలో చంద్రబింబం 'సముద్రం' అద్దంలో ముఖం చూసుకోవడం ..
చంద్రబింబాన్ని ఆ సముద్రం తన అలల మధ్య బంధించడం..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి