పేజీలు

9, జనవరి 2012, సోమవారం

తపస్సు..

జారిన మాట..,
పోగొట్టుకున్న అవకాశం..,
గతించిన కాలం..,
తిరిగి రావు..!
ఎలా ఉండాలో..ఎలా ఉండకూడదో..
తెలుసుకుని మసలు కోవడమే..
నిజమైన సాధన..
అదే నిజమైన తపస్సు..!