చెలువం..
ఆలోచనలు.. ఆవేదనలు.. ఆరాటాలు..అన్వేషణల సమాహారం..ఈ చెలువం..!
పేజీలు
cheluvam
19, సెప్టెంబర్ 2011, సోమవారం
గుండెలో పొంగే అనురాగం ..
గొంతులో రాగమై మ్రోగినప్పుడు...,
ఎద లోని సంతోష సందోహం..
పెదవిపై చిరునవ్వుగా మెరిసి నప్పుడు ..,
మనసులోని మమతా మధురిమ ..
మాటలలో మధువై ఒలికి నప్పుడు..,
ఇంకేం కావాలి?
బ్రతుకు లోని మంచితన మంతా..
మానవతా సుమమై పరిమళాలు వెదజల్లదూ?.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి