పేజీలు

5, జనవరి 2012, గురువారం

విజయం.

ఓడిపోయావంటే..దాని అర్ధం...
నీ జీవితం వ్యర్ధం అయిపోయిందని కాదు..
ఒక రహస్యం తెలుసుకున్నావని..,
ఇంకా గట్టిగా ప్రయత్నించాలని అర్ధం..
మెట్ల వరసలు చూస్తూ నిలబడి పోతే..
శిఖరాగ్రాన్ని అధిరోహించ లేవు..
ధైర్యంతో ఎక్కడానికి ప్రయత్నించు..
విజయాన్ని వరించు...!

కామెంట్‌లు లేవు: